గుడ్ న్యూస్..త‌గ్గిన బంగారం ధ‌ర‌..ఈ రోజు రేట్లు ఇలా..

బంగారం కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్ అందింది. పసిడి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ‌ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగివ‌చ్చింది. ప‌సిడితో పాటే వెండి ధ‌ర కూడా త‌గ్గింది.

Follow us

|

Updated on: Jun 07, 2020 | 8:34 AM

బంగారం కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్ అందింది. పసిడి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ‌ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగివ‌చ్చింది. ప‌సిడితో పాటే వెండి ధ‌ర కూడా త‌గ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల్లో ప‌సిడి ధర భారీగానే తగ్గింది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.560 క్షీణించింది. ప్ర‌స్తుతం ఇప్పుడు రూ.44,750 వద్ద రేటు కొనసాగుతోంది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.540 ప‌డిపోయింది. తాజా ధర రూ.48,830 వద్ద ఉంది. బంగారంతో పాటే వెంటి ధర కూడా క్షీణించింది. కిలో వెండి ధర రూ.1650 పడిపోవ‌డంతో..ప్ర‌స్తుత రేటు రూ.48,480 వద్ద కొనసాగుతోంది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ త‌గ్గ‌డ‌మే ఇందుకు మొయిన్ రీజ‌న్ గా చెప్పుకోవచ్చు.

ఇక బంగారం ధరపై ఎఫెక్ట్ చూపే అంశాలు చాలా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం

కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్

పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు

ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..

సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?

అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే

పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే