Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!

Godavari Boat Accident Tourists Details In Devipatnam Boat Tragedy, Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. సీఎం కేసీఆర్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం.
2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం.
4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి
5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

 

ఆచూకీ తెలియని వారి వివరాలు:-

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం.
3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం.
4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం
5) గడ్డమీది సునీల్ , 40 సం.
6) కొమ్ముల రవి , 43 సం
7) బసికె రాజేందర్ ,58 సం
8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం
9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

 

గల్లంతైన హైదరాబాద్ వాసులు:-

1.సాయి కుమార్
2.రాజేష్
3.అబ్దుల్ సలీమ్
4.మహేశ్వర్ రెడ్డి

 

మిగిలిన ప్రాంతాల వారి వివరాలు:-

1.జెమిని రామారావు(రాజమండ్రి)

2. మురళీ(విశాఖపట్నం)

3.సన్నీ(విశాఖ)

4.కేవీఆర్(విశాఖ)

5. గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు
విష్ణుకుమార్‌, వి.రఘురామ్‌( మారుతీ ట్రావెల్స్‌ ద్వారా)

6.జగన్నాథ్‌ (రాజోలు)

7.రమణ (విశాఖ)

కాగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభించాయి. 20 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.