య‌జ‌మాని మాస్క్ పెట్టుకోలేద‌ని.. మేక‌ అరెస్ట్!

య‌జ‌మాని మాస్క్ పెట్టుకోలేద‌ని.. మేక‌ను అరెస్ట్ చేసిన వింత‌ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌ కాన్పూర్‌లోని బెక‌న్‌గంజ్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ వ్య‌క్తి మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతూండ‌టంతో పోలీసులు అత‌న్ని ప్ర‌శ్నించారు. దీంతో.. అక్క‌డి నుంచి మేక య‌జ‌మాని పారిపోయాడు. ఈ తొంద‌ర‌లో మేక‌ను అక్క‌డే వ‌దిలివెళ్ల‌డంతో..

య‌జ‌మాని మాస్క్ పెట్టుకోలేద‌ని.. మేక‌ అరెస్ట్!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 2:38 PM

య‌జ‌మాని మాస్క్ పెట్టుకోలేద‌ని.. మేక‌ను అరెస్ట్ చేసిన వింత‌ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌ కాన్పూర్‌లోని బెక‌న్‌గంజ్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ వ్య‌క్తి మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతూండ‌టంతో పోలీసులు అత‌న్ని ప్ర‌శ్నించారు. దీంతో.. అక్క‌డి నుంచి మేక య‌జ‌మాని పారిపోయాడు. ఈ తొంద‌ర‌లో మేక‌ను అక్క‌డే వ‌దిలివెళ్ల‌డంతో పోలీసులు దాన్ని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కాసేపు ఆగి ఆ త‌ర్వాత వ‌చ్చి చూస్తే.. మేక క‌నిపించ లేదు. అక్క‌డున్న స్థానికుల‌ను అడ‌గ్గా.. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లార‌ని చెప్ప‌డంతో య‌జ‌మాని షాక్‌కి తిన్నాడు. వెంట‌నే స్టేష‌న్‌కి వెళ్లి.. ఇంకెప్పుడూ నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌న‌ని చెప్ప‌డంతో.. క‌నిక‌రించిన పోలీసులు మేక‌ను విడిచిపెట్టారు. మాస్క్ లేకుండా ఇంకెప్పుడూ బ‌య‌ట క‌నిపించకూడ‌ద‌ని హెచ్చరించారు పోలీసులు. కాగా ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి.. సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మేక‌ను ఎవ‌రైనా అరెస్ట్ చేస్తారా? అని పోలీసులకు ప్ర‌శ్న‌లు హోరెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం తాము చేసిన చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకుంటున్నారు. కుక్క‌లే మాస్కులు ధ‌రించిన‌ప్పుడు.. మేక‌లు ఎందుకు మాస్క్ ధ‌రించ‌కూడ‌ద‌ని పేర్కొంటున్నారు బెక‌న్‌గంజ్ పోలీసులు.

Read More:

సీనియ‌ర్ నిర్మాత క‌న్నుమూత‌..

ప్లాస్మా దాత‌లారా’ ముందుకు రండి.. ప్రాణాల‌ను కాపాడండి..

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..