India Vs Australia 2020: మెల్‌బోర్న్ స్టేడియంలో అపురూప సన్నివేశం.. మైడెన్ టెస్ట్ క్యాప్స్ అందుకున్న గిల్, సిరాజ్

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో అపురూప సన్నివేశం

India Vs Australia 2020: మెల్‌బోర్న్ స్టేడియంలో అపురూప సన్నివేశం.. మైడెన్ టెస్ట్ క్యాప్స్ అందుకున్న గిల్, సిరాజ్
Follow us

|

Updated on: Dec 26, 2020 | 6:51 AM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో అపురూప సన్నివేశం చోటు చేసుకుంది. టెస్టుల్లోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి, హాఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మైడెన్ క్యాప్ అందజేశారు. ఈ క్యాప్ అందించే సమయంలో మిగతా టీమ్ సభ్యులు వారికి అభినందనలు తెలిపారు. తొలిసారి టెస్ట్ మ్యాచ్‌ల్లో అరగేంట్రం చేస్తున్న వీరిద్దరూ రాణించాలని విషెష్ చెప్పారు. భారత టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో గిల్, సిరాజ్‌లు 297, 289వ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..