బడా మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ జరిమానా.. ఎందుకంటే

హైదరాబాద్‌లో పలు మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ జరిమానాలు విధించారు. అక్రమ హోర్డింగ్‌లు

బడా మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ జరిమానా.. ఎందుకంటే
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 11:10 AM

Hyderabad Shopping Malls: హైదరాబాద్‌లో పలు మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ జరిమానాలు విధించారు. అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లులు పెట్టినందుకు గానూ వారు ఈ ఫైన్‌లను వేశారు. ఈ నెల 10-17వ తేది వరకు సుమారు యాభై లక్షల జరిమానాను విధించారు. అందులో బడా షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా బిగ్ బజార్‌కి 5 లక్షల 2 వేలు ఫైన్ విధించారు. ఇక చెన్నై షాపింగ్ మాల్‌కి 4 లక్షలు, జీపీఆర్ మల్టీఫ్లెక్స్‌కి 3 లక్షలు.. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కి రెండు లక్షల 50 వేలు.. విఆర్కే సిల్క్, బాంటియా ఫర్నిచర్, ఎల్జి షోరూంకు రెండు లక్షలు.. కాచిగూడ ఐనాక్స్‌కి ఒక లక్ష ఇరవై రెండు వేలు వేశారు. అలాగే హ్యాపీ మొబైల్స్, ఓయో , రిలయన్స్ డిజిటల్, విజేత సూపర్ మార్కెట్, ఇంపీరియల్ రెస్టారెంట్‌కి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,043 కొత్త కేసులు.. 11 మరణాలు

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??