గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు జీహెచ్‌ఎంసీ ఫైన్

పోలీస్ స్టేషన్‌కే ఫైన్ విధించింది గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ). అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకుగాను  గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు రూ.10 వేల జరిమానా విధించింది. గురువారం (జులై 4) గోల్కొండ బోనాల జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని భక్తులను ఉద్దేశించి పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే.. ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 10:18 PM