GHMC Elections Results 2020: డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు.. గ్రేటర్‌ ఎన్నికల్లో కారు జోరు

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు స్పీడుకు బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.

GHMC Elections Results 2020: డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు.. గ్రేటర్‌ ఎన్నికల్లో కారు జోరు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 4:32 PM

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు స్పీడుకు బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది. ఈ ఎన్నికల్లో బోరబండ నుంచి పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రెండోసారి గెలిచారు.  2015లో బోరబండ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన బాబా.. వరుసగా రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ 71, బీజేపీ 37, ఎంఐఎం 37 స్థానాల్లో ముందజలో ఉన్నాయి. కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..