Greater Elections Results 2020 : అంబర్ పేట సర్కిల్ లో కౌంటింగ్ ఆలస్యం.. మొదటి రౌండ్ కౌంటింగ్ కు మరో గంట సమయం పట్టే అవకాశం

రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది.

Greater Elections Results 2020 : అంబర్ పేట సర్కిల్ లో కౌంటింగ్ ఆలస్యం.. మొదటి రౌండ్ కౌంటింగ్ కు మరో గంట సమయం పట్టే అవకాశం
Follow us

|

Updated on: Dec 04, 2020 | 1:24 PM

రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌…బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటికే పలు చోట్ల ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబర్ పేట సర్కిల్ లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అంబర్ పేట్ సర్కిల్లోని సైదా బాద్, ముసరాంబాగ్. ఓల్డ్ మలక్పేట్, అక్బర్ బాగ్, అజంపుర, చావని, దబీర్ పురలో ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. మొదటి రౌండ్ కౌంటింగ్ కావడానికి ఇంకా గంట సమయం పట్టే అవకాశం ఉంది. వీటితో పాటు చార్మినార్ సర్కిల్ లోని పత్తర్ గట్టి, మొగల్పురా, శాలిబండ, ఘంసి బజార్, పురానాపూల్ డివిజన్లలో.. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఆలస్యంగా కొనసాగుతుంది.

Also Read :

GHMC Election Result 2020 : వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది : కవిత

GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..