Greater Elections Results 2020 : కొనసాగుతున్న కౌంటింగ్.. ఎల్.బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజ

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పలుచోట్ల  ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎల్.బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది.

Greater Elections Results 2020 : కొనసాగుతున్న కౌంటింగ్.. ఎల్.బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజ
Follow us

|

Updated on: Dec 04, 2020 | 1:45 PM

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పలుచోట్ల  ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎల్.బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. సరూర్ నగర్ లో తెరాస ఆధిక్యత కనబరుస్తుంది, ఆర్.కే పురంలో బీజేపీ. చైతన్యపురిలో బీజేపీ, గడ్డిఅన్నారంలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. అదే విధంగా కొత్తపేటలో తెరాస, నాగోల్ బీజేపీ, బీఎన్ రెడ్డిలో తెరాస లీడ్ లో ఉన్నాయి. ఇక మన్సూరాబాద్ లో, చెంపాపేట్ బీజేపీ ఆధిక్యతను కనబరుస్తుంది.

Also Read :

GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!