GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలు గల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించిన అంశంలో...

GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 12:37 PM

GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలు గల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించిన అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్వర్లుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్రతో పాటు ఎలాంటి ముద్ర ఉన్నా ఓటుగా పరిగణించవచ్చంటూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం కోట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టును ఎస్ఈసీ ఆశ్రయించింది. ఆమేరకు ఆప్పీల్ దాఖలు చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన దర్మాసనం.. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. నేరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలుపగా.. సిబ్బందికి శిక్షణ లోపం కారణంగానే అలా జరిగిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక.. అప్పుడు అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఇదే సమయంలో సోమవారం ఉదయం మొదట ఈ అంశంపైనే విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!