జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కాంప్లెక్స్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు.

జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కాంప్లెక్స్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు
Follow us

|

Updated on: Dec 04, 2020 | 9:55 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు.  ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కాంప్లెక్స్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు ఇలా ఉన్నాయి.

98.అమీర్ పేట్ డివిజన్

టీఆర్ఎస్.3

బీజేపీ.1

 100సనత్ నగర్ డివిజన్

టీఆర్ఎస్.1

బీజేపీ.3

97.సోమాజిగూడ డివిజన్

టీఆర్ఎస్ .1

బీజేపీ.3

91ఖైరతాబాద్ డివిజన్

టీఆర్ఎస్ .1

బీజేపీ.3