జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ… మలక్ పేట్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్ లో గందరగోళం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీదే హవా కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ... మలక్ పేట్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్ లో గందరగోళం
Follow us

|

Updated on: Dec 04, 2020 | 9:36 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీదే హవా కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మలక్పేట్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్ లో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ సెంటర్ లోపల స్పేస్ లేకపోవడంతో ఆలస్యంగా కౌంటింగ్ కొనసాగుతుంది. నాలుగు డివిజన్ లకు సరిపడే కౌంటింగ్ స్పేస్ ఉన్న చోట 7డివిజన్ లకు సంభందించిన కౌంటింగ్ తో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకో 20నిమిషాల తర్వాత  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

60.రాజేంద్ర నగర్ పోస్టల్ బ్యాలెట్ తెరాస. 2 బీజేపీ.16 కాంగ్రెస్ .1 చెల్లని ఓట్లు 1

బాలానగర్ డివిజన్

మొత్తం .7

బీజేపీ. 02

తెరాస. 05

బేగంబజార్ పోస్టల్ బ్యాలెట్

బీజేపీ : 06 తెరాస :01

రాం నగర్ తెరాస. 5 బీజేపీ 4

సుభాష్ నగర్ డివిజన్ లెక్కింపు… ఆధిక్యంలో టీఆర్ఎస్.. సుభాష్ నగర్ డివిజన్…. పోస్టల్ బ్యాలెట్… తెరాస. 9 బీజేపీ. 3 టిడిపి. 0 కాంగ్రెస్ .0 చల్లనివి  2

జీడిమెట్ల డివిజన్… పోస్టల్ బ్యాలెట్ తెరాస. 4 బీజేపీ. 6 టిడిపి. 0 కాంగ్రెస్.0 చల్లనివి . 1 శేరిలింగంపల్లి సర్కిల్ పొస్యల్ బ్యాలెట్ రిజల్ట్స్..

104 కొండాపూర్ డివిజన్

బీజేపీ. 5 టీఆర్ఎస్ . 0

105 గచ్చిబౌలి డివిజన్

టీఆర్ఎస్  1 చల్లనివి 2

106 శేరిలింగంపల్లి డివిజన్

టీఆర్ఎస్. 5 బీజేపీ.4

హైదర్‌నగర్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్.. బీజేపీ ఆధిక్యం.. హైదర్ నగర్ పోస్టల్ బ్యాలెట్ రిజల్స్:

టీఆర్ఎస్  01,

బీజేపీ 03

టీడీపీ 01

బీజేపీ ఆధిక్యం

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ లెక్కింపు వివరాలు.. టీఆర్ఎస్ ఆధిక్యం.. పోస్టల్ బ్యాలెట్: ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ బీజేపీ 7,

టీఆర్ఎస్  8,

చెల్లని ఓట్లు 2

టీఆర్ఎస్ ఆధిక్యం..