రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.

రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
Follow us

|

Updated on: Nov 27, 2020 | 8:26 PM

గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ పోలీసలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించారు. అలాగే, సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు పోలీసులు.

బహిరంగ సభకు వచ్చేవారికి పార్కింగ్ ప్రదేశాలుః

  • సికింద్రాబాద్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలను పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలి.
  • ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌ నగర్, ఓల్డ్ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ అనుమతి.
  • ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో పార్కింగ్ సదపాయం.
  • మెదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
  • ఇక, టూ అండ్ త్రీ మీద వచ్చేవారు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!