GHMC Elections 2020:ఓటు అనేది భవిష్యత్తుని నిర్మించుకోవటం వంటిది: పరిపూర్ణానంద స్వామి

"ఓటు అనేది భవిష్యత్తును నిర్మించుకోవటం' వంటిదని ఓటుకు నిర్వాచనం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ప్రజలందరూ బాధ్యతగా ఓటువేయాలని సూచించారు..

GHMC Elections 2020:ఓటు అనేది భవిష్యత్తుని నిర్మించుకోవటం వంటిది: పరిపూర్ణానంద స్వామి
Follow us

|

Updated on: Dec 01, 2020 | 5:59 PM

“ఓటు అనేది భవిష్యత్తును నిర్మించుకోవటం’ వంటిదని ఓటుకు నిర్వాచనం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ప్రజలందరూ బాధ్యతగా ఓటువేయాలని సూచించారు. జనం ఉంటారని, క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని భావించొద్దన్నారు. ఒక్కరోజు లైన్‌లో నిలబడలేకపోతే, జీవితం గాడితప్పుతుందని చెప్పారు.

బ్రతకడానికి అవకాశం ఇచ్చిన భారతదేశంపై తనకున్న ప్రేమను వివరించారు స్వామి పరిపూర్ణానంద. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలు గతాన్ని గుర్తుచేసుకోవటం అయితే, ఓటు అనేది భవిష్యత్తు నిర్మించుకోవటం అన్నారు. గతాన్నిమర్చిపోకుండా ఉండడం ఒక పెద్ద విషయం. అదే విధంగా భవిష్యత్తుని నిర్మించుకోవడంలో కూడా మనం క్రీయాశీలక పాత్ర వహించాలని సూచించారు. భాద్యత గల పౌరులుగా అర్హులైన అందరూ ఓటేయాలని సూచించారు.

విశ్వనగరంగా, భాగ్యనగరంగా, మహానగరంగా కలలుకంటున్న హైదరాబాద్‌ కోసం అందరూ ఇళ్లు దాటి వచ్చి ఓటేయాలన్నారు. ఇది ఓ పెద్ద పండగ అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలనే మన కలను సాకారం చేసుకోవటానికే ఈ అని చెప్పారు. ఓటు ద్వారా అద్భుతమైన కలను సాకారం చేసుకోవచ్చాన్నారు.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి