GHMC Election Results 2020: టీఆర్‌ఎస్ ఖాతాలో సనత్‌నగర్ డివిజన్.. విజయం సాధించిన లక్ష్మిరెడ్డి

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్  పలు స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. తాజాగా సనత్ ‌నగర్ డివిజన్‌లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిరెడ్డి ఘన విజయం సాధించింది. సమీప ప్రత్యర్థిపై ఆమె 2429 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీజేపీకి 9236 ఓట్లు రాగా టీఆర్ఎస్‌కు 11665 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌కు 1435, టీడీపీ 1033, నోటాకు199 ఓట్లు పడ్డాయి. వీటిలో 486 ఓట్లు […]

GHMC Election Results 2020: టీఆర్‌ఎస్ ఖాతాలో సనత్‌నగర్ డివిజన్.. విజయం సాధించిన లక్ష్మిరెడ్డి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 6:56 PM

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్  పలు స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. తాజాగా సనత్ ‌నగర్ డివిజన్‌లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిరెడ్డి ఘన విజయం సాధించింది. సమీప ప్రత్యర్థిపై ఆమె 2429 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీజేపీకి 9236 ఓట్లు రాగా టీఆర్ఎస్‌కు 11665 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌కు 1435, టీడీపీ 1033, నోటాకు199 ఓట్లు పడ్డాయి. వీటిలో 486 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్టీ  కార్యకర్తులు సంబరాలు జరుపుకుంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు.. 

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్