బ్రేకింగ్: జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఇంకా తేలని ఓటింగ్ పర్సంటేజ్

జిహెచ్ఎంసి పరిధిలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు ఇంకా తేలడంలేదు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ..

  • Venkata Narayana
  • Publish Date - 11:09 pm, Tue, 1 December 20
బ్రేకింగ్: జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఇంకా తేలని ఓటింగ్ పర్సంటేజ్

జిహెచ్ఎంసి పరిధిలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు ఇంకా తేలడంలేదు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఇంకా మొత్తం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు తొమ్మిది సర్కిళ్ళ పర్సంటేజ్ మాత్రమే లెక్కకట్టడం పూర్తవగా, మిగతా డివిజన్ల పర్సంటేజ్ లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం150 డివిజన్లకుగాను ఇరవై ఒక్క డివిజన్లలో తేలిన పోలింగ్ పర్సంటేజ్ ఇలా ఉంది.

11. నాగోల్ – 53.18
12. ముషీరాబాద్ – 51.44
13. హయత్ నగర్ – 50.72
14. బి.యన్ రెడ్డి నగర్ – 48.78
114. కే పి హెచ్ బి. – 49.42
115. బాలాజీ నగర్. – 48.70
116 అల్లాపూర్. – 47.91
117. మూసాపేట్. – 52.59
118. ఫతే నగర్. – 48.08
125. గాజులరామారం. – 58.61
126. జగద్గిరిగుట్ట. – 52.91
127. రంగా రెడ్డి నగర్. – 53.92
128. చింతల్. – 52.07
129. సూరారం. – 50.08
130. సుభాష్ నగర్. – 49.07
131. అబ్దుల్లాపూర్. – 49.81
132. జీడిమెట్ల. – 46.68
147. బంసిలాల్ పేట్. – 47.84
148. రామ్ గోపాల్ పేట్. – 52.58
149. బేగంపేట్. – 46.03
150. మోండా మార్కెట్. – 45.66