వి.వి వినాయక్‌కు జీహెచ్ఎంసీ అధికారుల షాక్!

ప్రముఖ దర్శకుడు వివి. వినాయక్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. వివి. వినాయక్ నుంచి స్పందన రాకపోవడంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.

Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 9:09 PM