నేను జార్జిరెడ్డి తల్లికి మాత్రమే సమాధానం చెబుతా: డైరెక్టర్

గత కొన్ని రోజులుగా.. జార్జిరెడ్డి సినిమా విడుదలపై పలు వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాపై వచ్చిన విమర్శలపై డైరెక్టర్ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు, ఆధారాలతో జార్జి రెడ్డి సినిమా తీశాను. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే.. జార్జిరెడ్డి తల్లికి చెప్పాలి. రాజాసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. రాజాసింగ్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పారు. రేపటి […]

నేను జార్జిరెడ్డి తల్లికి మాత్రమే సమాధానం చెబుతా: డైరెక్టర్
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 5:01 PM

గత కొన్ని రోజులుగా.. జార్జిరెడ్డి సినిమా విడుదలపై పలు వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాపై వచ్చిన విమర్శలపై డైరెక్టర్ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు, ఆధారాలతో జార్జి రెడ్డి సినిమా తీశాను. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే.. జార్జిరెడ్డి తల్లికి చెప్పాలి. రాజాసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. రాజాసింగ్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పారు. రేపటి నుంచి నేను రోడ్లపైనే తిరుగుతానని.. సినిమా చూశాక అందరికీ సమాధానాలు చెప్తానని టీవీ9తో జార్జిరెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.