దిశ నిందితుల మృతదేహాలకు ప్రత్యేక ఇంజెక్షన్లు..ధర ఎంతంటే.?

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్సీ, తదితర సంఘాలు న్యాయ విచారణ జరగాలని కోరడంతో.. వీరి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా మొదట వీరి మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా.. అవి కాస్తా డీ-కంపోజ్ అవుతుండటంతో.. అక్కడ నుంచి డెడ్‌ బాడీస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక […]

దిశ నిందితుల మృతదేహాలకు ప్రత్యేక ఇంజెక్షన్లు..ధర ఎంతంటే.?
Follow us

|

Updated on: Dec 15, 2019 | 2:38 PM

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్సీ, తదితర సంఘాలు న్యాయ విచారణ జరగాలని కోరడంతో.. వీరి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా మొదట వీరి మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా.. అవి కాస్తా డీ-కంపోజ్ అవుతుండటంతో.. అక్కడ నుంచి డెడ్‌ బాడీస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇక గాంధీ ఆసుపత్రిలో ఉన్న మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు వైద్యులు వేలాది రూపాయలను ఖర్చు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేయనున్నారు. ప్రతివారం రూ.7500 విలువైన ప్రత్యేక ఇంజెక్షన్లను మృతదేహాలకు ఇవ్వనున్నారు. వీటి వల్ల డెడ్ బాడీస్ దాదాపు నాలుగు నెలల పాటు డీ-కంపోజ్ కాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే వారానికి ఒకసారి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా, హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలు ఉండనున్నాయి.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే