టీడీపీ పార్లమెంటరీ పక్షనేతగా గల్లా జయదేవ్

పార్లమెంటరీ పక్షనేతగా టీడీపీ నుంచి ఎంప గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. అలాగే లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనా చౌదరి వ్యవహరించనున్నారు. బుధవారం టీడీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మరోవైపు అసెంబ్లీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *