పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు..

పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ
Follow us

|

Updated on: Oct 01, 2020 | 3:33 PM

Galla Aruna Kumari quits TDP politbureau: మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ పంపినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పని చేసిన గల్లా అరుణకుమారి.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తనకు బదులుగా తన కుమారుడు గల్లా జయదేవ్‌ను ఎన్నికల బరిలోకి దింపగా.. ఆయన రెండు మార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. అరుణ కుమారి సీనియారిటీని గౌరవించిన చంద్రబాబు ఆమెను పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో చేర్చుకున్నారు.

ప్రస్తుతం విపక్షానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీకి మహిళా అధ్యక్షులను ఒకవైపు చంద్రబాబు నియమిస్తున్న తరునంలో అరుణకుమారి పొలిట్ బ్యూరోను వీడడం చర్చనీయాంశమైంది. పైకి వ్యక్తిగత కారణాలే అని చెబుతున్నా.. తాజా నియామకాల విషయంలో తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడమే ఆమె పొలిట్ బ్యూరోను వీడేందుకు కారణమని తెలుస్తోంది.

Also read:  హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.