ఫ్లాష్‌ బ్యాక్‌‌లోకి చిరు, విజయశాంతి.. ఒకరిపై మరికరి ప్రేమ.. డైలాగ్‌లు అదుర్స్

22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కానీ అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది. అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరినీ మరిచి తమ ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడుకున్నారు. నన్ను వదిలేసి […]

ఫ్లాష్‌ బ్యాక్‌‌లోకి చిరు, విజయశాంతి.. ఒకరిపై మరికరి ప్రేమ.. డైలాగ్‌లు అదుర్స్
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 11:09 PM

22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కానీ అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది. అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరినీ మరిచి తమ ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడుకున్నారు. నన్ను వదిలేసి 15 సంవత్సరాలు అయ్యింది.. ఇప్పుడు మళ్లీ కనిపించావు అని హీరో అడగ్గా.. ఇప్పటికీ మీరు నాకు మంచి మిత్రులేనంటూ హీరోయిన్ చెప్పుకొచ్చింది.  వారే మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్‌స్టార్ విజయశాంతి. వీరి మాటల్లో కొన్ని పంచ్ డైలాగ్‌లు ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్‌ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి. ఆ వీడియో మీరు చూసేయండి.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!