కడ్తాల్‌ అయ్యప్ప ఆలయాభివృద్ధికి త్వరలోనే నిధులుః మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహార్ధశ వచ్చిందన్నారు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనానికి వచ్చిన ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలకు కూడా నోచుకోలేదన్నారు. […]

కడ్తాల్‌ అయ్యప్ప ఆలయాభివృద్ధికి త్వరలోనే నిధులుః మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Follow us

|

Updated on: Nov 26, 2019 | 8:55 PM

టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహార్ధశ వచ్చిందన్నారు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనానికి వచ్చిన ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలకు కూడా నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతీ ఆలయానికి నిధులను వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కడ్తాల్‌ శ్రీ అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి అతి త్వరలోనే కావాల్సిన నిధులు మంజూరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం గురుస్వామి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులను ఆశీర్వాదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!

వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్

ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా