ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలకుంటే ఇంతేమరి..!

రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని కొంతమంది తీసుకునే డెసిషన్స్ .. వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే  ఇటీవల చోటుచేసుకుంది. ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అనే వ్యక్తి తన విద్యను మధ్యలోనే ఆపేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉన్నపాటుగా నలుగురిలో ఫేమస్ అయిపోవాలని.. అంతా తనను గుర్తించాలని కలలుకన్నాడు. అంతే వెంటనే ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ పంపాడు. అయితే ఇదేదో ఆకతాయి చేసిన పని అని […]

ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలకుంటే  ఇంతేమరి..!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 8:04 PM

రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని కొంతమంది తీసుకునే డెసిషన్స్ .. వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే  ఇటీవల చోటుచేసుకుంది. ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అనే వ్యక్తి తన విద్యను మధ్యలోనే ఆపేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉన్నపాటుగా నలుగురిలో ఫేమస్ అయిపోవాలని.. అంతా తనను గుర్తించాలని కలలుకన్నాడు. అంతే వెంటనే ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ పంపాడు. అయితే ఇదేదో ఆకతాయి చేసిన పని అని వారు లైట్ తీసుకున్నారు. దీంతో మనోడు మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా మరికొందర్ని చంపుతానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు. ఇక్కడే దొరికిపోయాడు అభిషేక్ తివారీ.

ఈ మెయిల్స్‌పై విచారణ జరపాల్సిందిగా సీఎం కార్యాలయ సిబ్బంది .. ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు కథ బయటపడింది. ఇలాంటి మెయిల్స్ పంపుతున్న వ్యక్తి ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అని గుర్తించారు. వెంటనే ఓ బృందం అక్కడికి వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చూశారా.. ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలనే కోరిక అతడ్ని ఎంతగా ఫేమస్ చేసిందో. ఇప్పుడు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..