అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలిః ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారత దేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, పట్టణాల నుంచి గ్రామస్థాయి అభివృద్ధి జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పశ్చిమ గోదరావరి జిల్లా తాడేపల్లి గూడెం నీట్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..వనరులు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడమే మన పని అన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టిపెట్టాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇంజనీర్లు తమ మేధాశక్తితో దేశ ప్రజల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. దేశంలో ఆహార ఉత్పత్తి ఎలా పెంచాలో […]

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలిః ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Follow us

|

Updated on: Dec 24, 2019 | 1:31 PM

భారత దేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, పట్టణాల నుంచి గ్రామస్థాయి అభివృద్ధి జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పశ్చిమ గోదరావరి జిల్లా తాడేపల్లి గూడెం నీట్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..వనరులు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడమే మన పని అన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టిపెట్టాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇంజనీర్లు తమ మేధాశక్తితో దేశ ప్రజల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.

దేశంలో ఆహార ఉత్పత్తి ఎలా పెంచాలో ఆలోచనలు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని, కల్తీలేని విద్యుత్‌ అందించేలా పరిశోధనలు చేయాలని కోరారు. పరిశ్రమలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కూడా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మరొకరికి ఆదర్శంగా ఉండేలా మనల్ని మనం మలచుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, మంత్రులు వనిత, రంగనాథరాజులు పాల్గొన్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు