బాటిల్ క్యాప్ ఛాలెంజ్..మీరు చేయగలరా?

BottleCapChallenge, బాటిల్ క్యాప్ ఛాలెంజ్..మీరు చేయగలరా?

తాాజాగా  సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నడమే ఈ ఛాలెంజ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ను సక్సస్‌పుల్‌గా పూర్తి చేసి తమ అభిమానులకు టార్గెట్ విసురుతున్నారు. దీన్ని ముందుగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా.. ప్రముఖ సింగర్ జాన్ మేయర్ దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాడు. అలా పాకుతూ వస్తోన్న ఈ ఛాలెంజ్‌ను కిలాడీ హీరో అక్షయ్ కుమార్ కూడా పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

View this post on Instagram

 

We’ll just say it — Jason Statham doing the #bottlecapchallenge is the best thing on the internet rn. 🎥: @jasonstatham

A post shared by ComicBook.com (@comicbook) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *