62 అంతస్థుల భవనాన్ని గబగబ ఎక్కెసి.. ఏం చేశాడో తెలుసా..?

హాంగ్‌కాంగ్‌లో శాంతి కోసం స్పైడర్ మ్యాన్ తన దైన రీతిలో సందేశాన్ని ఇచ్చాడు.ఎలాంటి పరికరాలు లేకుండా 62 అంతస్తుల భవనాన్ని సునాయాసంగా ఎక్కేస్తున్న అతన్ని అంతా ఆశ్చర్యంగా చూశారు. పైఅంతస్తు చేరుకున్నాక శాంతి సందేశం వినిపిస్తూ హంగ్‌కాంగ్‌, చైనా పతాకాలను ఎగురవేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 57 ఏళ్ల ఎలైన్‌ రాబర్ట్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెట్రోనాస్‌ టవర్‌, తైపీ 101, బుర్జు ఖలీఫా, సిడ్నీ ఒపెరా హౌస్‌ భవనాలతో సహా ఈఫిల్‌ టవర్‌ను సునాయాసంగా ఎక్కేశాడు. ఇలా […]

62 అంతస్థుల భవనాన్ని గబగబ ఎక్కెసి.. ఏం చేశాడో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 4:33 AM

హాంగ్‌కాంగ్‌లో శాంతి కోసం స్పైడర్ మ్యాన్ తన దైన రీతిలో సందేశాన్ని ఇచ్చాడు.ఎలాంటి పరికరాలు లేకుండా 62 అంతస్తుల భవనాన్ని సునాయాసంగా ఎక్కేస్తున్న అతన్ని అంతా ఆశ్చర్యంగా చూశారు. పైఅంతస్తు చేరుకున్నాక శాంతి సందేశం వినిపిస్తూ హంగ్‌కాంగ్‌, చైనా పతాకాలను ఎగురవేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 57 ఏళ్ల ఎలైన్‌ రాబర్ట్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెట్రోనాస్‌ టవర్‌, తైపీ 101, బుర్జు ఖలీఫా, సిడ్నీ ఒపెరా హౌస్‌ భవనాలతో సహా ఈఫిల్‌ టవర్‌ను సునాయాసంగా ఎక్కేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల భవనాలు చకాచకా ఎక్కేసిన రాబర్ట్‌ ఎలైన్‌ స్పైడర్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు.

అయితే తాజాగా గత కొద్ది రోజులుగా ప్రతినిత్యం నిరసన ప్రదర్శనలు, ఆందోళనలతో మార్మోగిపోతున్న హాంగ్‌కాంగ్‌కు వచ్చాడు ఎలైన్‌ రాబర్ట్‌. ఆయన వచ్చింది విహార యాత్రకు కాదు.. శాంతి సందేశాన్ని మోసుకు వచ్చాడు. అదీ తనదైన శైలిలో.. ఎప్పటి లాగే 62 అంతస్తుల భవనాన్ని సునాయాసంగా ఎక్కేశాడు ఎలైన్‌. ఎలాంటి తాళ్ల సాయం లేకుండా భవనాన్ని ఎక్కేస్తున్న ఎలైన్‌ రాబర్ట్‌ను అందరూ ఆశ్చర్యంగా, ఉత్కంఠతతో వీక్షించారు. అలా పై అంతస్తుకు చేరుకున్న తర్వాత భారీ బ్యానర్​ ప్రదర్శించాడు ఎలైన్‌ దారిపై చైనా, హాంగ్​కాంగ్​ జెండాలతో పాటు శాంతి సందేశం కూడా ఉంది. ఈ పనిని గంట వ్యవధిలో పూర్తి చేశాడు. అయితే ఆ సాహస కార్యక్రమం పూర్తి చేసిన వెంటనే హాంగ్‌కాంగ్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హాంగ్‌కాంగ్‌లో శాంతి ఏర్పాడాలనే ఆకాంక్షతోనూ తాను ఈ పని చేశానని తెలిపాడు ఈ స్పైడర్‌ మ్యాన్‌.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!