ఫ్రెంచ్ ఓపెన్‌పై కరోనా ఎఫెక్ట్

కోవిడ్ ఉగ్రరూపంతో దాదాపుగా ఆరు నెలల పాటు క్రీడా సంబరాలు జరగలేదు. పెద్ద పెద్ద ఈవెంట్లు సైతం వాయిదా పడ్డాయి. అభిమానులకు వినోదాన్ని పంచటానికి ఇప్పుడిప్పుడే అవి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో..

ఫ్రెంచ్ ఓపెన్‌పై కరోనా ఎఫెక్ట్
Follow us

|

Updated on: Sep 22, 2020 | 1:01 AM

కోవిడ్ ఉగ్రరూపంతో దాదాపుగా ఆరు నెలల పాటు క్రీడా సంబరాలు జరగలేదు. పెద్ద పెద్ద ఈవెంట్లు సైతం వాయిదా పడ్డాయి. అభిమానులకు వినోదాన్ని పంచటానికి ఇప్పుడిప్పుడే అవి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్‌ అభిమానులు ఎదురు చూస్తున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ పారిస్‌లోని రోనాల్డ్‌ గ్యారోస్‌ మైదానంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 11 వరకూ జరగనుంది.

దీనికి సంబంధించి నిర్వహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నుంచి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు ఒక కోచ్‌ సైతం కొవిడ్‌ బారిన పడ్డారు. మరో ముగ్గురు ఆటగాళ్లు కోచ్‌కు సన్నిహితంగా ఉండటంతో మొత్తం అయిదుగురు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..