సైబరాబాద్ పరిధిలో.. ఉచిత అంతిమయాత్ర సేవలు..

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఉచిత అంతిమయాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో అంతిమ యాత్రల అంబులెన్స్ లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆ స్వచ్ఛంద సేవా సంస్థ

  • Tv9 Telugu
  • Publish Date - 6:01 am, Mon, 13 July 20

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఉచిత అంతిమయాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో అంతిమ యాత్రల అంబులెన్స్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఉచిత అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురాగా.. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు కావాల్సినవారు 8499843545 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

[svt-event date=”13/07/2020,12:58AM” class=”svt-cd-green” ]

[/svt-event]