కందకంలో పడిన చిన్నారి మృతి…నెల్లూరులో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కందకంలో పడిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. గోపిరాజ్ ప్రాణాలతో బయటపడగా..మోక్షిత తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారి మ‌ృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోక్షత స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల కాగా.. నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. పక్కింట్లో ఉండే గోపిరాజ్‌తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయారు. గుంతలో పడిన గంట తర్వాత బాలుడిని స్థానికులు బయటకు తీయగా.. మోక్షత కోసం అధికారులు సహాయక […]

కందకంలో పడిన చిన్నారి మృతి...నెల్లూరులో విషాదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2019 | 8:05 PM

నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కందకంలో పడిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. గోపిరాజ్ ప్రాణాలతో బయటపడగా..మోక్షిత తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారి మ‌ృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోక్షత స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల కాగా.. నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. పక్కింట్లో ఉండే గోపిరాజ్‌తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయారు.

గుంతలో పడిన గంట తర్వాత బాలుడిని స్థానికులు బయటకు తీయగా.. మోక్షత కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుంతకు సమాంతరంగా జేసీబీతో మట్టిని తవ్వారు. రెండు గంటల అనంతరం ఆ పాపను బయటకు తీసుకొచ్చారు. ఐతే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉండడంతో ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఆ చిన్నారని చనిపోయింది.  చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారన్న ఆనందం గ్రామస్థుల్లో ఎంతోసేపు నిలవలేదు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్