కుప్వారాలో మంచు తుఫాన్ విధ్వంసం.. నలుగురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌లో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్‌కు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. ఈ ఘటన కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్.. ఒక్కసారిగా మాచిల్ సెక్టార్‌పై విరుకుపడింది. దీంతో ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. నలుగురు జావాన్లను రక్షించింది. మిగతా జవాన్లు తుఫాన్ ధాటికి గల్లంతయ్యారు. అయితే ఈ నలుగురు జవాన్లు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు […]

కుప్వారాలో మంచు తుఫాన్ విధ్వంసం.. నలుగురు జవాన్లు మృతి
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 2:03 PM

జమ్ముకశ్మీర్‌లో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్‌కు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. ఈ ఘటన కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్.. ఒక్కసారిగా మాచిల్ సెక్టార్‌పై విరుకుపడింది. దీంతో ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. నలుగురు జావాన్లను రక్షించింది. మిగతా జవాన్లు తుఫాన్ ధాటికి గల్లంతయ్యారు. అయితే ఈ నలుగురు జవాన్లు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఇక మరో జవాన్ కూడా గల్లంతయ్యాడని.. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు. అటు బార్డర్‌లో (ఎల్‌ఓసీ) వెంబడి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత 48 గంటలుగా మంచు తుఫాన్ ఈ ప్రాంతంలో విరుచుకుపడుతుందని.. పలువురు సామాన్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..