Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు..ఒకేరోజు పెళ్లిపీటలెక్కబోతున్నారు..

Four girls of 'Pancharatnam' quintuplets to tie knot on same day, ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు..ఒకేరోజు పెళ్లిపీటలెక్కబోతున్నారు..

మీరు ఇమేజ్‌లో చూస్తున్న ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు. వీరంతా ఒకేరోజు పుట్టారు.  కాబట్టి రూపురేఖలు కూడా ఒకేలా ఉంటాయి. ఒకే ఇంట్లో  కలిసి పెరిగారు. అందరూ సేమ్ స్కూల్. నలుగురికి ఒకే డ్రస్ కోడ్. అదేవిధంగా ఆ నలుగురు ఇప్పుడు ఒకేరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. అవును ఈ అక్కాచెల్లెళ్లు నలుగురికి వారి జీవిత భాగస్వాములను కుటుంబ పెద్దలు సెలక్ట్ చేశారు. 1995 నవంబర్ 18న జన్మించిన ఈ క్యూట్ సిస్టర్స్..ఏప్రిల్ 26 న గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాలయంలో  వివాహాలు చేసుకోనున్నారు. 2019 సెప్టెంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

వాస్తవానికి వీరు మొత్తం ఐదుగురు  పిల్లలు ఒకేసారి పుట్టారు. నలుగురు అమ్మాయిలు, ఒక అమ్మాయి. వారి పేర్లు… ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమా. అబ్బాయి పేరు ఉత్రాజన్. ఐదు ఒకే కాన్పులో పుట్టడంతో అప్పట్లో న్యూస్‌లో హాట్ టాపిక్ అయ్యారు. ఐదుగురు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో వారిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. పేరెంట్స్ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుండగా, పిల్లలకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబ భారమంతా వారి తల్లి రెమా దేవిపై పడింది. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం రెమా దేవికి బ్యాంకులో ఉద్యోగాన్ని కల్పించింది. ఆ డబ్బుతో ఆమె బిడ్డలను సాకి పెద్దవాళ్లను చేసింది. ఐదుగురు పిల్లల్ని గ్రాడ్యువేట్స్‌గా మార్చింది. కాగా ప్రస్తుతం నలుగురు బిడ్డలకి వివాహాలు నిశ్చయమవడంతో ఆ తల్లి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.