రవిశాస్త్రీ స్థానానికి హేమాహేమీల పోటీ!

ముంబై: ప్రపంచకప్ 2019లో భారత్ సెమీఫైనల్‌తో ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమ్ డొల్లతనం మరోసారి బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వయసుతో పాటు కొత్త నిబంధనలను కూడా బోర్డు దరఖాస్తులో జత చేసింది. కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు […]

రవిశాస్త్రీ స్థానానికి హేమాహేమీల పోటీ!
Follow us

|

Updated on: Jul 17, 2019 | 7:35 PM

ముంబై: ప్రపంచకప్ 2019లో భారత్ సెమీఫైనల్‌తో ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమ్ డొల్లతనం మరోసారి బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వయసుతో పాటు కొత్త నిబంధనలను కూడా బోర్డు దరఖాస్తులో జత చేసింది.

కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.

ఇక ఆసక్తి కలిగిన అభ్యర్దులు తమ దరఖాస్తులను జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా అందజేయాలని బీసీసీఐ తెలియజేసింది. అటు కోచింగ్ బృందంగా వ్యవహరిస్తున్న సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రీ ప్లేస్‌ను భర్తీ చేయడానికి హేమాహేమీలు రేస్‌లో ఉన్నారు. వారిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

  • టామ్ మూడీ
  • వీరేంద్ర సెహ్వాగ్ 
  • ట్రెవర్ బేలిస్
  • మహేలా జయవర్దనే 
  • అనిల్ కుంబ్లే 
  • సౌరవ్ గంగూలీ 
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..