ముందు కూతలు.. తరువాత కోతలు ఎందుకో..? : లోకేష్

ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం జగన్ నవరత్నాల గురించి ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీడియా పాయింట్ ఏర్పాటు చేసి.. రాజకీయ విమర్శలు చేయడం తగ్గిపోయాయి.. ట్విట్టర్ అందుబాటులోకి వచ్చాక.. దానిని మన రాజకీయ నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ‘హాట్ హాట్ ట్వీట్’లు చేసి సోషల్ మీడియాలో డిస్కర్షన్ పెట్టేస్తున్నారు. ప్రజలకు దగ్గరకూడా అవుతున్నారు. తాజాగా.. నారా లోకేష్.. ‘అసెంబ్లీ సాక్షిగా మరో నవ రత్నం జారిపోయింది. రైతుభరోసా కింద […]

ముందు కూతలు.. తరువాత కోతలు ఎందుకో..? : లోకేష్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2019 | 6:10 PM

ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం జగన్ నవరత్నాల గురించి ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీడియా పాయింట్ ఏర్పాటు చేసి.. రాజకీయ విమర్శలు చేయడం తగ్గిపోయాయి.. ట్విట్టర్ అందుబాటులోకి వచ్చాక.. దానిని మన రాజకీయ నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ‘హాట్ హాట్ ట్వీట్’లు చేసి సోషల్ మీడియాలో డిస్కర్షన్ పెట్టేస్తున్నారు. ప్రజలకు దగ్గరకూడా అవుతున్నారు.

తాజాగా.. నారా లోకేష్.. ‘అసెంబ్లీ సాక్షిగా మరో నవ రత్నం జారిపోయింది. రైతుభరోసా కింద ప్రతి ఏటా రైతులకు రూ.12,500 ఇస్తాం అని ప్రకటించి, ఇప్పుడు తూచ్ మేము ఇచ్చేది రూ. 6,500 మాత్రమే అని మడమ తిప్పి రైతులను మోసం చేశారు. ఈ మాత్రం దానికి పాదయాత్రలో కూతలు, అధికారంలోకి వచ్చిన తరువాత కోతలు ఎందుకు @ysjagan గారు ?’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..