Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

పరిస్థితులు త్వరలో చక్కబడుతాయి.. మాజీ సీఎం సిద్ధరామయ్య

Karnataka Politics, పరిస్థితులు త్వరలో చక్కబడుతాయి.. మాజీ సీఎం సిద్ధరామయ్య

కర్నాటక రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో ఉండగా… మరోవైపు ప్రభుత్వం పడే అవకాశం లేదని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని అన్నారు. పరిస్థితులు చక్కబడుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Related Tags