విమానం మళ్లింపు, అర్థరాత్రి హైదరాబాద్‌కి చంద్రబాబు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. వాతావరణం ప్రతికూలించకపోవడంతో రాత్రి 7 గంటలకు విమానం గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో.. చంద్రబాబు, లోకేష్ బెంగుళూరు ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు ఉన్నారు. అనంతరం రాత్రి 10.30 నిమిషాలకు బెంగుళూరు నుంచి విమానం బయలు దేరగా.. హైదరాబాద్ వచ్చే సరికి అర్థరాత్రి 1.30 […]
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. వాతావరణం ప్రతికూలించకపోవడంతో రాత్రి 7 గంటలకు విమానం గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో.. చంద్రబాబు, లోకేష్ బెంగుళూరు ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు ఉన్నారు. అనంతరం రాత్రి 10.30 నిమిషాలకు బెంగుళూరు నుంచి విమానం బయలు దేరగా.. హైదరాబాద్ వచ్చే సరికి అర్థరాత్రి 1.30 నిమిషాలు అయ్యాయింది.