కివీస్‌తో పాకిస్థాన్ కీలక ఫైట్..!

వరల్డ్‌కప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కీలకపోరుకు సిద్ధమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్‌లో పాక్ ఒకవేళ ఓడిపోతే సెమీస్ చేరడం మరింత కష్టం అవుతుంది. కాగా ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రపంచకప్లో 6 మ్యాచ్‌‌‌లు ఆడి.. 2 గెలిచి, 3 ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్ బెర్త్ కైవసం […]

కివీస్‌తో పాకిస్థాన్ కీలక ఫైట్..!
Follow us

|

Updated on: Jun 26, 2019 | 7:21 AM

వరల్డ్‌కప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కీలకపోరుకు సిద్ధమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్‌లో పాక్ ఒకవేళ ఓడిపోతే సెమీస్ చేరడం మరింత కష్టం అవుతుంది. కాగా ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రపంచకప్లో 6 మ్యాచ్‌‌‌లు ఆడి.. 2 గెలిచి, 3 ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్ బెర్త్ కైవసం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..