ఆకాశంలో చక్కర్లు అంతలోనే..

పారాచూట్ తో ఆకాశంలో విన్యాసాలు  ఒక్కసారిగా పనిచేయని పారాచూట్స్ వందల అడుగుల ఎత్తు నుంచి నేలపై కుప్పకూలిన ఇద్దరు స్కైడైవర్స్‌ఫ్లోరిడాలో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. పారాచూట్‌ సరిగా పని చేయకపోవడంతో.

ఆకాశంలో చక్కర్లు అంతలోనే..
Follow us

|

Updated on: May 14, 2020 | 7:04 PM

పారాచూట్ తో ఆకాశంలో విన్యాసాలు  ఒక్కసారిగా పనిచేయని పారాచూట్స్ వందల అడుగుల ఎత్తు నుంచి నేలపై కుప్పకూలిన ఇద్దరు స్కైడైవర్స్‌ఫ్లోరిడాలో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. పారాచూట్‌ సరిగా పని చేయకపోవడంతో.. వందల అడుగుల ఎత్తు నుంచి ఇద్దరు స్కైడైవర్స్‌ నేలపై కుప్పకూలారు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని టైటస్విల్లేలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. ఇద్దరు స్కైడైవర్లు ఆకాశంలో ఎగరుతున్నారు. అంతలోనే వారి పారాచూట్‌ సరిగా పనిచేయకపోవడంతో స్కైడైవర్లు ఆకాశంలో ఒకరిని ఒకరు ఢీ కొన్నారు. దీంతో వారు నియంత్రణ కోల్పోయి ఓ ఇంటి ముందు ఉన్న పెరట్లో పడిపోయారు. కింద నుంచి గమనిస్తున్న జనం స్కైడైవర్లు విన్యాసాలు చేస్తున్నారని భావించారు. అందరు చూస్తూండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ స్కై డైవర్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.