వరద గుప్పిట్లో నేపాల్.. 27 మంది మృతి

నేపాల్‌ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో.. వరదనీటి ధాటికి 27 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన ఇళ్లు కూలిపోతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఖాట్మండు నగరంలోని పలు […]

వరద గుప్పిట్లో నేపాల్.. 27 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2019 | 12:40 AM

నేపాల్‌ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో.. వరదనీటి ధాటికి 27 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన ఇళ్లు కూలిపోతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఖాట్మండు నగరంలోని పలు ప్రాంతాల్లో రబ్బరు బోట్లను రంగంలోకి దించారు. కోసి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో.. నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వచ్చే రెండు రోజులపాటు నేపాల్‌లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ సర్కారు కోరింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..