‘ఫొని’ ఎఫెక్ట్‌: పలు విమాన సర్వీసులు రద్దు!

విశాఖ: ఫొని తీవ్ర పెను తుపానుగా మారుతున్న నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా గో ఎయిర్‌ విమానయాన సంస్థ రేపు భువనేశ్వర్‌ నుంచి వెళ్లాల్సిన విమానాల రాకపోకలన్నింటినీ రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, ఇండిగో సంస్థ సైతం ఈరోజు విశాఖ నుంచి వెళ్లే 11 విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్టు వెల్లడించింది. విస్తారా కూడా పలు సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తుపాను తీవ్రత నేపథ్యంలో వాల్తేరు డీఆర్‌ఎం శ్రీవాత్సవ శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. […]

'ఫొని' ఎఫెక్ట్‌: పలు విమాన సర్వీసులు రద్దు!
Follow us

|

Updated on: May 02, 2019 | 6:50 PM

విశాఖ: ఫొని తీవ్ర పెను తుపానుగా మారుతున్న నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా గో ఎయిర్‌ విమానయాన సంస్థ రేపు భువనేశ్వర్‌ నుంచి వెళ్లాల్సిన విమానాల రాకపోకలన్నింటినీ రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, ఇండిగో సంస్థ సైతం ఈరోజు విశాఖ నుంచి వెళ్లే 11 విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్టు వెల్లడించింది. విస్తారా కూడా పలు సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తుపాను తీవ్రత నేపథ్యంలో వాల్తేరు డీఆర్‌ఎం శ్రీవాత్సవ శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. శ్రీకాకుళం మీదుగా విశాఖ వైపు వెళ్లే 74 రైళ్లను నేడు, రేపు రద్దుచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..