ఫ్లెక్సీలు వద్దు మొక్కలు నాటండి

ఈ నెల 17న తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కనీసం ఒక మొక్కనైనా నాటి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, బొకేల కోసం డబ్బు వృథాగా ఖర్చు చేయవద్దని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:13 pm, Thu, 14 February 19