ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. కానీ.!

ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు.

ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. కానీ.!
Follow us

|

Updated on: Jul 03, 2020 | 6:58 PM

ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను పొడిగిస్తూ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. అయితే ఈ ఆదేశాలు కేవలం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నవారికి మాత్రమే వర్తిస్తాయని ఆయన అన్నారు.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!

మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కరోనా వైరస్ నేపథ్యంలో నగదు రహిత  లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఆగష్టు 1న ‘ప్రథమ్’ అనే సరికొత్త అప్లికేషన్‌ను లాంచ్ చేయనుంది. పల్లెవెలుగు బస్సు సర్వీసుల నుంచి సూపర్ లగ్జరీ సర్వీసుల వరకు అన్నింటికీ కూడా ప్రయాణీకులకు ఈ యాప్ నుంచే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.