విదేశీ మారకంపై ఇకపై అదనపు పన్ను.. రేపట్నించే అమలు

విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా...

విదేశీ మారకంపై ఇకపై అదనపు పన్ను.. రేపట్నించే అమలు
Follow us

|

Updated on: Sep 30, 2020 | 5:55 PM

Five percent additional tax on foreign exchange: విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా.. ఇక్కడ్నించి మనం విదేశాల్లో వున్న వారికి డబ్బు పంపినా అదనంగా 5 శాతం పన్ను విధించాలన్న రిజర్వు బ్యాంకు ఆదేశాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో విదేశీ చదువు మరింత భారం కాబోతోంది. ఎందుకంటే విదేశీ మారకంపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో పలు బ్యాంకింగ్ మార్పులు రాబోతున్నాయి. విదేశాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడాలన్నా.. విదేశాల నుంచి ఆన్ లైన్ లావాదేవీలు జరపాలన్న ఇకపై ముందస్తుగా ఆ ఖాతాదారులు సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకుని వుండాల్సిన అవసరం వుంది. అంటే తమ కార్డులు కేవలం డొమెస్టిక్ పర్పసా లేక ఇంటర్నేషనల్‌గా వినియోగించుకోవాలా అన్నది ముందుగా సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు ఆర్బీఐ మార్పులు చేసింది.

ఇదే విధంగా విదేశాలకు పంపే డబ్బుపైన కూడా ఇకపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది రిజర్వు బ్యాంకు. ఈ పన్ను విధింపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. లక్ష రూపాయలు పంపితే.. అదనంగా 5 వేల రూపాయలు పన్ను రూపంలో బ్యాంకులు కట్ చేసుకునే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు కలిపిస్తోంది. ఈరకంగా ప్రజల నెత్తిన అదనపు భారం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.

Also read:  ఏపీలో నవశకం.. ఎరువుల పంపిణీలో కొత్త సిస్టమ్

Also read:   ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట

Also read:    క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

Also read:    ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు

Also read:    బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..