బ్రేకింగ్, అయిదుగురు చొరబాటుదారుల కాల్చివేత

పంజాబ్ లోని పాక్ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న అయిదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ దళాలు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపాయి..

బ్రేకింగ్, అయిదుగురు చొరబాటుదారుల కాల్చివేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 22, 2020 | 12:30 PM

పంజాబ్ లోని పాక్ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న అయిదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ దళాలు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపాయి. తరన్ తరన్ జిల్లాలోని ఖేమ్ కరన్  ద్వారా దొంగచాటుగా వీరు దేశంలో ప్రవేశించబోయారని,  గస్తీ తిరుగుతున్న దళాలపై కాల్పులు జరిపారని సైనిక వర్గాలు తెలిపాయి. అయితే బీ ఎస్ ఎఫ్ దళాల ఎదురు కాల్పుల్లో మరణించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి  సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి

వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?

షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్

కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా

99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?

రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్