ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి

మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను మాయమాటలో చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఫలితం లేకుండా పోతోంది. కర్కోటకులకు భయం అనేది లేకుండపోతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి
Follow us

|

Updated on: Jul 05, 2020 | 8:20 PM

మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను మాయమాటలో చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఫలితం లేకుండా పోతోంది. కర్కోటకులకు భయం అనేది లేకుండపోతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెబుతూ లోబర్చుకున్నాడు. తరుచూ వారికి చాక్లెట్లు ఆశజూపి లొంగదీసుకున్నాడు. కొద్దిరోజులుగా చిన్నారులను నమ్మిస్తూ ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే, చిన్నారులకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ కామాంధుడిని బంధించిన గ్రామస్తులు దేహశుద్ది చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను చిదిమేసిన కీచకుడిని ఉరిశిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి

టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే

హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది

కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?

ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..

అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు

విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..

'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌