షూటింగ్‌లు ప్రారంభమైతే.. మొదటి ఛాన్స్‌ ఆ మూడింటికేనా..?

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు పునః ప్రారంభం గురించి గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పెద్దలు మంత్రి తలసానితో సమావేశమైన విషయం తెలిసిందే. భౌతిక దూరం పాటిస్తూ.. అవుట్ డోర్, ఇండోర్‌కి సంబంధించి షూటింగ్‌లు ఎలా చేస్తారన్న దానిపై మాక్ వీడియోను ప్రభుత్వానికి సమర్పించాలని తలసాని, సినీ పెద్దలను కోరారు. అందుకు సమ్మతించిన వారు త్వరలోనే వీడియోను సమర్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చినప్పటికీ.. అన్ని సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు […]

షూటింగ్‌లు ప్రారంభమైతే.. మొదటి ఛాన్స్‌ ఆ మూడింటికేనా..?
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 3:03 PM

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు పునః ప్రారంభం గురించి గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పెద్దలు మంత్రి తలసానితో సమావేశమైన విషయం తెలిసిందే. భౌతిక దూరం పాటిస్తూ.. అవుట్ డోర్, ఇండోర్‌కి సంబంధించి షూటింగ్‌లు ఎలా చేస్తారన్న దానిపై మాక్ వీడియోను ప్రభుత్వానికి సమర్పించాలని తలసాని, సినీ పెద్దలను కోరారు. అందుకు సమ్మతించిన వారు త్వరలోనే వీడియోను సమర్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చినప్పటికీ.. అన్ని సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

రెగ్యులర్‌ షూటింగ్‌ ఉన్నవాటికే మొదట పర్మిషన్‌ ఇవ్వనున్నారట. ఈ క్రమంలో ఎన్టీఆర్- రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’‌ సినిమాలు ముందుగా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత మిగిలిన చిత్రాలు నిదానంగా చిత్రీకరణను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా సినిమా, సీరియల్ షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమై.. కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్‌లను బాగా మిస్ అవుతున్నామని.. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. మరికొందరు ఈ లాక్‌డౌన్ వేళ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే పనిలో పడి.. కొత్త కోర్సులను నేర్చుకుంటున్నారు.

Read This Story Also: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!