థియేటర్లలో తొలి సినిమా ఇదే.. ఫిక్స్ చేసిన బాలీవుడ్!

ఆల్ మోస్ట్ ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్న సినిమా థియేటర్లలో తొలిసారిగా ఆడబోయేది ఏ సినిమా? ఇదిప్పుడు సినీ లవర్స్‌లో చర్చనీయాంశం. దీనికి సమాధానం చెబుతోంది బాలీవుడ్.

థియేటర్లలో తొలి సినిమా ఇదే.. ఫిక్స్ చేసిన బాలీవుడ్!
Follow us

|

Updated on: Oct 10, 2020 | 5:23 PM

First movie in threatres – Narendra Modi: ఆల్ మోస్ట్ ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్న సినిమా థియేటర్లలో తొలిసారిగా ఆడబోయేది ఏ సినిమా? ఇదిప్పుడు సినీ లవర్స్‌లో చర్చనీయాంశం. దీనికి సమాధానం చెబుతోంది బాలీవుడ్. అన్ లాక్ డౌన్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఆడబోయే తొలి సినిమా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘నరేంద్ర మోదీ‘ మూవీని ప్రదర్శించాలని బాలీవుడ్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించారు.

అయితే ఈ సినిమా విడుదల ఇది తొలి సారి కాదు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన వెంటనే అంటే 2019 మే 24వ తేదీన నరేంద్ర మోదీ సినిమా విడుదలైంది. తొలి రోజున 2.88 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్.. మోదీ పాత్రలో మెప్పించారు. తొమ్మిది విభిన్నమైన లుక్స్‌తో వివేక్ జనాన్ని అలరించారు. నేషనల్ అవార్డు విన్నర్ ఓముంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Also read: ఎర్రవెల్లి ఇంటి వివరాలందజేసిన కేసీఆర్

Also read:  రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ..! కీలక ప్రకటన చేసిన యాక్టర్

Also read: రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!

Also read: బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు వాయు‘గండం‘

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?