సోనియా గాంధీ క్యాంప్ ఆఫీస్ బయట అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ఆర్కేపురం సెక్టార్ 7 యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ క్యాంప్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు.

Follow us

| Edited By:

Updated on: Apr 28, 2019 | 9:55 PM