దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోహినీ ప్రాంతంలోని షహబాద్‌ డెయిరీ ఎరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దీంతొ వెంటనే అక్కడి స్థానికులు..

దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 4:30 AM

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోహినీ ప్రాంతంలోని షహబాద్‌ డెయిరీ ఎరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దీంతొ వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. తొలుత 10 ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో 10 ఫైర్ ఇంజన్లను కూడా రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఢిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ధర్మపాల్ భరద్వాజ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఆస్తి నష్టంపై కూడా ఎలాంటి సమాచారం తెలియలేదన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన