దేశ రాజధానిలో అగ్నిప్రమాదం..

దేశ రాజధానిలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అజాద్‌పూర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దేశ రాజధానిలో అగ్నిప్రమాదం..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 3:56 PM

దేశ రాజధానిలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అజాద్‌పూర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాంప్లెక్స్‌లోని మొదటి, రెండవ అంతస్థుల్లో మంటలు చెలరేగడంతో.. మొత్తం తొమ్మిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా..? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అన్నది తెలియాల్సి ఉంది.

Delhi: Fire that broke out at a shopping complex in Azadpur has been brought under control. pic.twitter.com/vyYIM0uucp

— ANI (@ANI) June 4, 2020

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు